ప్రజా బలగం : రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా విచ్చేసిన బొల్లబోయిన మహేష్ యాదవ్ గారు. ఈ సందర్భంగా బొల్లబోయిన మహేష్ యాదవ్ మాట్లాడుతూ, "హ్యూమన్ రైట్స్ మహిళా హక్కుల తెలంగాణ కార్యదర్శి మరియు ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు బరిగల శోభారాణి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతి ఒక్క మహిళా సోదరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర ఎంతో విలువైనది. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని, సమాన హక్కులను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను" అన్నారు. అలాగే, మహిళలు స్వయం సమృద్ధిగా ఎదగాలని, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు మహిళా ప్రముఖులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు, స్థానిక మహిళా సంఘాల నాయకులు, వివిధ రంగాల్లో విశేషంగా సేవలందిస్తున్న మహిళలు హాజరై, మహిళా దినోత్సవ వేడుకలను మరింత ఘనంగా చేశారు.

Comments