ప్రజా బలగం : అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బాచుపల్లి (మన గ్రామం) నుండి నేదునుర్ వరకూ వెళ్ళే దారిలో గుంతలు గుంతలు గా ఉండడం జరిగింది మాజీ సర్పంచ్ లు గానీ యంపిటి లు గానీ ఎవరు పటించుకునా పాపాన పోలేదు వచ్చే పోయే వాహనదారులకు గానీ మరియు స్కూల్ పిల్లలకు గానీ చాలా ఇబ్బందిగా ఉండేది ఇది గమనించిన సంఘం సభ్యులు బాధ్యత తిస్కుకొని మూడూ టిపార్ల మొరం , జే సి బి తో రోడ్డు మరమత్తులు చేయించడం జరిగింది. ఇది పూర్తిగా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో చేయించడం జరిగింది ఇందులో గ్రామ పెద్దలు యుగంధర్ రెడ్డి, బాలగౌని రమేష్ గౌడ్, అర్థం కృష్ణ గుప్త, కుమారి అంజయ్య, సంఘం అధ్యక్షులు కందుకూరి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు కృష్ణ, మద్దెల శ్రీశైలం, వెంకటేష్, సంఘం ఉపధ్యక్షుడు నర్సింహ, ప్రధాన కార్యదర్శి విజయ్, సంఘం కార్యవర్గ సభ్యులు రాజశేఖర్, కత్తుల శ్రీశైలం, వలిగే కృష్ణ, యాలల రాఘవేందర్
Comments