జమిలి ఎన్నికలు లాభమా - నష్టమా


 జమిలి ఎన్నికలు అంటే ఏమిటి..?

ప్రజా బలగం : లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరగడాన్నే జమిలి ఎన్నికలు అంటారు. ఈ జమిలి ఎన్నికల ప్రతిపాదన 1980లో వచ్చింది. న్యాయమూర్తి జీవన్ రెడ్డి అనుమతిని లా కమిషన్ మే 1999లో జమిలీ ఎన్నికలు జరగాలని అభిప్రాయపడింది. ప్రస్తుత బీజేపీ సర్కార్ కోవింద్ సహా 8 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ ఆమోదం తెలిపింది. రానున్న శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది

Comments