తెలంగాణ రాష్టంలో స్కూల్ ఫీజుల మోతా!:

ప్రజాబలగం : తెలంగాణ రాష్టంలో కార్పొరేట్ స్కూల్స్ ఫీజులు వీపరీతంగా పెంచుతున్నారు దాని వల మధ్య తరగతి వాళ్లు ఫీజులు కట్టలేక పేద విద్యార్థులు మధ్యలో నే చదువులు ఆపేయాల్సిన పరిస్థితి, అయినా రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ ఫీజుల పై ఏ లాంటి  చర్యలు తీసుకోవడం లేదు అని తల్లి తండ్రులు వాపోతున్నారు. పక్క రాష్టంలో ఫీజులు నియంత్రణ ఎలా చేస్తున్నవి ప్రభుత్వవాలు అని ప్రశ్నిస్తున్నారు. కనీసం ఇంకో 3,4 రోజులో స్కూల్స్ ఓపెన్ చేస్తున్న ఇప్పటి వరకు కూడా విద్య శాఖ కి మంత్రి కూడా లేకపోవడం చాలా సిగ్గుచేటు ఇప్పటికి అయినా ప్రభుత్వం కళ్ళు తెరిచి స్కూల్ ఫీజుల నియంత్రణ చేయాలి. ఫీజులు ఎక్కువ తీసుకున్న యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి అని తల్లీ తండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
అంతే కాకుండా కెసిఆర్ తెచ్చిన ఫీసుల నియంత్రణ చట్టం మధ్యలో నే ఆగిపోయింది. ఎందుకు మధ్యలో ఆపాల్సి వచ్చింది ఎంత ముడుపులు ముట్టినవి అప్పటి ప్రభుత్వనికి ప్రజలకు తెలియసిన అవసరం వుంది. రాజకీయ నాయకులు వారి స్వలాభం కోసం పేద విద్యార్థుల రక్తం తాగుతున్నారు. కార్పొరేట్ యాజమాన్యం ప్రభుత్వనికి అవసరం వున్నపుడులా ముడుపులు అందిస్తూ ప్రభుత్వలను సైలెంట్ గా ఉంచుతున్నారు. అని తల్లీ తండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వలకు మరియు కార్పొరేట్ యాజమాన్యలకు వున్న ముసుగు ఏందో ప్రజలకి తెలియాల్సిన అవసరం వుంది. కాబ్బటి ఇప్పటికి అయినా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రతి  పేదోడు చదువుకునేలా చేయాలి అని కోరుతున్నారు

Comments