జాన్సన్స్ బేబీ పౌడర్ వాడుతున్నారా అయితే క్యాన్సర్ తప్పదు.


ప్రజాబలగం : తినే తిండిలోనే కాదు గిట్ల చిన్నపిల్లలకు వాడే ఈ పౌడర్లలో కూడా చానా కల్తీ జరుగుతున్నది. ప్రముఖ సంస్థ అయినటువంటి జాన్సన్స్ అండ్ జాన్సన్ కి అమెరికా కోర్టు పెద్ద షాకే ఇచ్చింది. అమెరికాకు సంబంధించిన ఓ మహిళ కుటుంబానికి ఏకంగా 45 మిలియన్ల డాలర్లు అంటే అక్షరాల 375 కోట్లు పరిహారం ఇయ్యాలని ఆదేశించింది. జాన్సన్ బేబీ పౌడర్ కారణంగా క్యాన్సర్ వస్తుందని ఆరోపించి ఇల్లీ నాయిస్ కు చెందిన తెరిసా గ్రేసీ అనే మహిళ కోర్టుల కేసు వేసినది. దాదాపు ఈ కేసు 10 ఏళ్ల సుధీర్గ పోరాటం అనంతరం గా మహిళకు తీర్పు అనుకూలంగా వచ్చింది. కానీ గీ తీర్పు వెలవడ నీకే ముందే ఆమె 2022లా క్యాన్సర్ తోని చచ్చిపోయింది. ఇక తాజాగా గిప్పుడు తీర్పు అయితే వెలువడింది. గా బాధితుల కుటుంబానికి జాన్సన్ బేబీ సంస్థ పరిహారం కచ్చితంగా ఇయాల్సిందేనని ఆదేశించింది. మీసో తెలివనే అరుదైన క్యాన్సర్ తోని 2020ల తెరిసా గ్రేసియా అనే మహిళ మృతి చెందింది. గా మహిళ కుటుంబ సభ్యులు జాన్ సెన్స్ మీద కెన్యు సంస్థలపై కేసు పెట్టిండ్రు. ఈ సంస్థలు విక్రయించే టాల్కర్ టాల్కం పౌడర్ లా శానా ప్రమాదకరమైన అస్బెస్టాస్, అంటే రాతినారా ,గీసువంటి పదార్థాలు ఉన్నాయని ఆరోపించిన్రు. గిసువంటి అవశేషాల వల్ల తెరిసా క్యాన్సర్ బారిన పడ్డదని పేర్కొన్నారు.మీ సోదిలి అనేది షానా అరుదైన క్యాన్సరు గిది ఊపిరితిత్తులు లేదా పొత్తికడుపులా పొరల ఈ క్యాన్సర్ పూరితమైన కణాలు పెరుగుతాయి. రాతి నారను ఎక్కువ తాకినప్పుడు ఇక దుమ్మును పిలుసుకున్నప్పుడు శరీరంలోకి పోయి గి క్యాన్సర్గ మారుతాయి. ఇగ గి పిటిషన్ పైన విచారణ చేపట్టి కోర్టు తెరిసా మృతికి కెన్ వ్యూ 70% జాన్ సెన్స్ అండ్ జాన్సన్ సంత 30% కారణమని తేల్చి చెప్పింది. జాన్ సెన్స్ అండ్ జాన్సన్ సంస్థ మాత్రం మేము తయారు చేస్తున్న టాల్కం పౌడర్ల ఎటువంటి క్యాన్సర్ కారకాలు లేవని వాదిస్తుంది. దాదాపు వందేళ్ల నుండి తమ ఉత్పత్తిని సరైన విధంగానే బ్రాండింగ్ చేసుకుంటున్నామని ఇంకా కెన్ యూ సైతం తమ టాల్కం పౌడర్ని ఇకపై తయారు చేయమని గత నెలల వెల్లడించింది. ఇక కోర్టు తీర్పు పైన కెన్ యు ప్రతినిధి మెలిసా విట్ ను సంప్రదిస్తే గామే తక్షణమే స్పందించలేదు. అయితే జాన్ సెన్స్ అండ్ జాన్సేస్ అంతర్గత లిటిగేషన్ విభాగంలో చీఫ్ ఎరిక్ హాజ్ మాట్లాడుకుంటా జ్యూరీ తీర్పు పైన అప్పీల్ చేస్తామని చెప్పిండ్రు. ఎటువంటి ఆధారం లేని గీ తీర్పు సవాలు చేస్తామని మరోవైపు అమెరికా కెనడాలో 2020లో జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్లను అమ్మకాలను మొత్తం నిలిపేసినం గత శతాబ్ది కాలంలాగా సంస్థ పౌడరు అమ్మకాల పైన ఏలాది మంది భద్రత వ్యాజాలను కోర్టుల దాఖలు చేసిండ్రు. ఏకంగా 38 ఏళ్లకు పైగా వ్యాజ్యాలు కోర్టులో ఉన్నాయి. ఇక తమ ఉత్పత్తి విక్రయాలను గతేడాది జాన్సన్ సంస్థ నిలిపి వేసిన విషయమైతే తెలిసిందే.

Comments

Anonymous said…
Nice info