ప్రజాబలగం : ఐపీఎల్ మ్యాచ్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేటివి బెట్టింగులు మ్యాచ్ల ఆల్లు గెలుస్తారా ఇల్లు గెలుస్తారా అని భారీగా బెట్టింగ్లు అయితే జరుగుతుంటాయి. అయితే ఏప్రిల్ 8న చెన్నైలో చెప్పాక్ క్రికెట్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ,కోల్కత్తా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ టిక్కెట్లు ఆన్లైన్ల ప్రారంభమైన పది నిమిషాలలోనే అయిపోయినయట. మ్యాచ్ చూడనీకి చాలా మంది ఆ టికెట్లు కొనుగోలు చేయనీకి ఆన్లైన్ చూసేసరికి టికెట్లు అన్నీ అయిపోయినాయి. ఇక దీంతోని మ్యాచ్ చూడాలి అనుకున్న వాళ్ళు చాలా మంది నిరుత్సాహానికి గురైన్డ్రు. ఇగ మ్యాచ్ చూద్దామని టికెట్లు కొనడానికి వచ్చిన అభిమానులకు గింత నిరుత్సాహం ఎదురవుట్ల దీని వెనక కొందరు హస్తం ఉన్నట్టు పోలీసులకు అయితే సమాచారం అందించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందే స్టేడియంల ఎక్కువ ధరలకు టికెట్లు అమ్ముతున్నట్టు తెలిపిండ్రు. ఐపీఎల్ మ్యాచ్ అంటే ఇక దేశమంతటా సాయంత్రం అయితే చాలు టీవీల ముంగలా తెల్లారిందంటే ముందు రోజు మ్యాచ్ ఎట్ల జరిగింది గెలవకపోనిక కారణాలేంటి? మనోళ్లు ఎట్లా ఓడిపోయిండ్రు అని దీని మీదనే చర్చలు అయితే జరుగుతాయి. దీన్ని అవకాశంగా చేసుకొని కొందరు కేటుగాళ్లు బ్లాక్ టికెట్ల దందాకు తెరలేపిండ్రు. తక్కువ ధరకు ఆన్లైన్లల్ల టికెట్లు కొని వాటిని మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియం పరిసరాలల్ల ఎక్కువ ధరకు అమ్ముకుంటా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ కేటుగాళ్లు. అభిమానుల ఫిర్యాదు మేరకు ఇలాంటి ముఠాను చెన్నై పోలీసులు పట్టుకున్నారు. ఈ నగర పోలీస్ కమిషనర్ సందీప్ రాయి రాథోడ్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిండ్రు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్లను బ్లాక్ ల విక్రయిస్తున్న వారిని పట్టుకునేందుకు ఇన్స్పెక్టర్ల నేతృత్వంలో పోలీసు బృందాలను నియమించుకున్నారు. పట్టాభిరామ్ గేట్, వల్లజారోడ్ ,బెల్స్ రోడ్, వల్లజారోడ్ జంక్షన్, విక్టోరియా హాస్టల్ రోడ్ జంక్షన్ ,చెప్పాక్ రైల్వే స్టేషన్, వంటి ప్రాంతాలలో గట్టిగానే నిఘబెట్టిన పోలీసులు. ఎక్కువ ధరలకు మ్యాచ్ టికెట్లు ఇక్రయిస్తున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. గాళ్ళ దగ్గర నుంచి 13500 విలువైన 13 టికెట్లు 2950 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇక తర్వాత స్టేషన్ బెయిల్ పైన వారిని విడిచిపెట్టిండ్రు.

Comments