లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడంటే ?


ప్రజాబలగం : సీఎం రేవంత్ రెడ్డి  భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ సమీక్షలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేలాగా ఇందిరమ్మ కమిటీలో వేయిస్తామని ప్రకటించారు.ప్రతి కమిటీ సభ్యుడికి 6 వేల రూపాయల జీతం అందిస్తామని అన్నారు.లోక్ సభ ఎన్నికలు పూర్తయినాక వెంటనే జూన్ మొదటి వారంలనే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండ్రు. ఇక లోకల్ వాడు ఎన్నికలు పూర్తయిన వెంటనే నాలుగు సంవత్సరాలు అభివృద్ధి పైన దృష్టి పెట్టొచ్చని సీఎం రేవంత్ తెలిపారు.

Comments