డ్వాక్రా గ్రూపు RP మహిళలకు BRS ప్రభుత్వం అండగా....వేతనల పెంపు.

తెలంగాణలోని మహిళలకు కెసిఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ,ముఖ్యంగా మహిళా పొదుపు సంఘాలకు అండగా ఉంటూ మహిళా సంఘాల అభివృద్ధికి తోడ్పడుతు ప్రతిఒక్క RP లకు రూ.2000/- వేతనాన్ని పెంచుతూ, కేసిఆర్ గారు తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్రంలోని మహిళలందరూ హర్షం వ్యక్తం చేశారు.ముఖ్యంగా RP ల సమస్యలను పలుమార్లు కేసిఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యల పరిష్కారానికై తోడ్పడినటువంటి L.B నగర్ నియోజవర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారిని RP లంతా కలిసి వారిని సన్మానించి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ కేసిఆర్ గారి పాలనలో మహిళా పొదుపు సంఘాలకు అనునిత్యం తోడుగా ఉంటూ వారి అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్న మన BRS ప్రభుత్వం RP లకు రూ.2000/- పెంచడం పట్ల నాకు చాలా ఆనందంగా ఉంది అని ఇచేది కేసిఆర్ యే...వచ్చేది BRS ప్రభుత్వమే అని ఈ సందర్భంగా మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమం లో LB నగర్ నియోజకవర్గం లింగోజిగుడ లోని RP సభ్యులు G. లక్ష్మి ప్రసన్న ,సరోజ , G. రేణుక,చంద్రకళ,భాను,మమత,శ్రీదేవి,సునీత,భారతమ్మ,పారిజాత,శైలజ,అనితరెడ్డి,మాధవి,మనెమ్మ, గద్దన్నరం RP సభ్యులు B.రజిత,A. భవాని, ధనలక్ష్మి, కొత్తపెట్ RP సభ్యులు పల్లవి, స్వర లక్ష్మీ,అనిత, పార్వతి, చైతన్యపూరి RP సభ్యులు రోజా,పరమేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Comments