కల్వకుర్తి BRS ఎమ్మెల్యే అభ్యర్థిగా జైపాల్ యాదవ్ ని మార్చాలంటూ అసమ్మతి నేతలు పట్టుబడుతున్నారు.ఈ విషయం లో తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దంటూ మంత్రులు సూచించారు. ఈ వ్యవహారం నిన్న హైదరాబాద్కు చేరింది. అభ్యర్థిని ఎట్టి పరిస్థితుల్లో మార్చాల్సిందే అంటూ నేతలు పట్టుబడుతున్నారు. దీనితో పరిస్థితి ని సీఎం కెసిఆర్ వరకు తీసుకెళ్తామని సమస్యని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రులు .నిన్న ఈ అసమ్మతి నేతలు ఎవరైతే ఉన్నారో ముక్యంగా అందులో MLC కసిరెడ్డి నారాయణ్ రెడ్డి గారు, జిల్లా పరిషద్ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ , తర్వాత పార్టీ సీనియర్ నాయకుడు బృంగి ఆనంద్ కుమార్ తో పాటు వివిధ మండలాలకు సంబంధించినటువంటి ఎంపీటీసీ లు జడ్పీటీసీ లు వీళ్లంతా కూడా నిన్న పెద్ద ఎత్తున హైదరాబాద్ లోని MLA క్వార్టర్స్ లోకి వచ్చి అక్కడ సమావేశం జరిగింది. శ్రీనివాస్ గౌడ్, హరీష్రావు, ప్రశాంత్రెడ్డి, లక్సమా రెడ్డి సమక్షం లో వాళ్ళు సమావేశం అయ్యి ఎట్టి పరిస్థితుల్లోఅతనికి సహకరించేది లేదు సీట్ ఇచ్చేది లేదు ఇచ్చిన అక్కడ గెలిచేది లేదంటూ ఆ సమావేశం లో తెలిపారు.

Comments