తెలుగు లో మొట్ట మొదటి ఆర్టిఫిషల్ ఇంటెలిజెంట్ (AI) తో "ప్రజా బలగం" డిజిటల్ న్యూస్పేపర్ మరియు ఛానల్ ని S STAR MEDIA GROUPS సంస్థ రూపొందించడం జరిగింది. ఈ మేరకు" ప్రజా బలగం" వ్యవస్థాపకురాలు మధుగాని రాణి మాట్లాడుతూ రోజు రోజుకి పెరుగుతున్న టెక్నాలజీ యుగం లో తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ లో మారుమూల గ్రామాలలో సైతం, వార్తలని ప్రజలకు అత్యాధునిక హంగులతో అందించడానికి ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ తో "ప్రజా బలం" డిజిటల్ న్యూస్ పేపర్ను మరియు ఛానల్ ను రూపొందించడం చాలా ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్బంగా S STAR MEDIA బ్యూరో చీఫ్ స్టార్ శివకుమార్ జి అండేకర్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రలలో ఇప్పుడున్న టెక్నాలిజీ రంగం లో పోటీపడుతున్న కాలంలో మొట్ట మొదటి సరిగా తెలుగు లో ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ తో "ప్రజా బలగం"డిజిటల్ న్యూస్ పేపర్ మరియు ఛానల్ ని మారుమూల గ్రామాలకి మన యాస భాషలో మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలాగా (AI ) ని ఉపయోగించి రూపొందించడం చాలా సంతోషకరం అని పేర్కొన్నారు.

Comments